Preyasi Poem by Venkata Reddy

Preyasi

నీ నవ్వు ఎంతో బాగుంది
నీ స్నేహం ఎంతో బాగుంది
ఈ హాయి ఎంతో బాగుంది
ఈ క్షణం మల్లి మల్లి కావాలంది
ఏమి చేసిన విడవద్ధన్నది

ఈ కన్నులూ నిన్నే వెతుకుతున్నవి
నీ అందమే మల్లి మల్లి చూడమంటున్నది
ఏమి చెప్పిన విననంటున్నది
నీ సాయం కోరుతుంది నిసహయంగా
కరుణించ వమ్మ ఓ ప్రేయసి

కలిసి పోతే..
కరిగిపోతుంది ఈ తరం
తరగిపోతుంది ఈ విరహం
పెరిగిపోతుంది ఈ మోహం
సార్ధకమవుతుంది ఈ జీవితం

Sunday, August 21, 2016
Topic(s) of this poem: girlfriend
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success